Advertisement
Google Ads BL

శివలింగాపురం లో శివలింగం అపహరణ!


>ఈ నెల 21న వస్తున్న శివలింగాపురం

Advertisement
CJ Advs

అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో రావూరి వెంకట స్వామి నిర్మించిన చిత్రం  శివలింగాపురం. Rk సురేష్,మధుబాల జంటగా డీస్. రావు,బేబీ హర్షిత మొ ముక్ష్య తారాగణం తో కుటుంబ సమేతంగా చూడదగ్గ భక్తిరస చిత్రం. శివలింగాపురం అనే గ్రామంలో అత్యంత మహిమగల శివలింగం దొంగిలించబడుతుంది. అత్యంత ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి శివలింగాన్ని ఆ విద్రోహుల చెర నుండి ఎలా రక్షించాడు అనే అంశం పై దర్శకుడు తోట కృష్ణ అద్భుతంగా తెరకెక్కించారని, సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిల్, కన్నడ, మలయాళ భాషల్లో మహా శివరాత్రి పర్వదినాన  ఈ నెల 21న విడుదల చేస్తున్నామని నిర్మాత రావూరి వెంకట స్వామి ఒక ప్రకటన లో తెలిపారు.
సంగీత: ఘన శ్యామ్. ఎడిటింగ్: మేనగ శ్రీను. ఫైట్స్: బి. కృష్ణంరాజు. మాటలు: చరణ్. కధ:విడదల. పాటలు:టంగుటూరి రాందాస్. ఆర్ట్:బి.గిరీష్ బాబు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం.తోట కృష్ణ.

Sivalingapuram on 21st feb:

Sivalingapuram Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs