Advertisement
Google Ads BL

చిరు అల్లుడి చిత్రం చిత్రీకరణ పూర్తయింది!


టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమా !

Advertisement
CJ Advs

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రానికి విజేత అనే టైటిల్‌ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టాకీపార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై లో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అభిమానుల అంచనాలకు తగట్లు ఈ సినిమా ఉండబోతోంది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు 'బాహుబలి' కెమెరామెన్ కె.కె.సెంధిల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు మురళి శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Kalyaan Dhev’s ‘Vijetha’ Talkie Part Completed:

Chiranjeevi Son in Law Movie Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs