Advertisement
Google Ads BL

'నేల టిక్కెట్టు' సెన్సార్ రిపోర్ట్ లీకైందా?


'నేల టిక్కెట్టు' ఫస్ట్ హాఫ్ మాస్, సెకండ్ హాఫ్ క్లాస్:

Advertisement
CJ Advs

మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా  వస్తున్న కొత్త సినిమా 'నేల టిక్కెట్టు'.  మే 25న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటుంది. 'చుట్టూ జనం మధ్యలో మనం అది కదరా లైఫు' అంటూ క్లాస్‌గా, 'నేల టిక్కెట్టు గాళ్ళతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు' అంటూ మాస్‌గా సాగిన ఈ ట్రైలర్‌కి సినీ అభిమానుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తుంది.

లీక్ అయిన సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ హాఫ్ రవితేజ స్టైల్‌లో ఫుల్ కామెడీ, యాక్షన్ తో ఆదరగొట్టింది అని. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ డ్రామాతో చాలా ఎమోషనల్ గా బాగుందని. మొత్తంగా సినిమా హిట్టు అని తెలిసింది.

దీనికి తోడుగా సినిమాకి పని చేసిన కొందరి ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటి అంటే 'నేల టిక్కెట్టు' క్లైమాక్స్ చిరంజీవి 'ఠాగూర్' సినిమా అంత అద్భుతంగా ఉందని, చాలా ఎమోషనల్ గా చప్పట్లు కొట్టే డైలాగులు ఉన్నాయని తెలిసింది. క్లైమాక్స్ లోనే 'నమస్తే' పాట కూడా వస్తుందని తెలిసింది. ట్రైలర్‌లో అందరూ రవితేజకి సెల్యూట్ చేసే సీన్ ఉంది, దీనిని బట్టి అది క్లైమాక్స్ సీన్ అయ్యి ఉండొచ్చు.

'Nela Ticket' Censor Report leaked:

'Nela Ticket' first half mass, second half class:
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs