Advertisement
Google Ads BL

'దేశదిమ్మరి' గా యంగ్ హీరో!


నవంబర్ మొదటివారం నుండి 'దేశదిమ్మరి' షూటింగ్ ప్రారంభం

Advertisement
CJ Advs

సవీణ క్రియేషన్స్ పతాకంపై బాలీవుడ్ నిర్మాత సావి గోయల్ నిర్మిస్తున్న చిత్రం 'దేశదిమ్మరి'. నగేష్ నారదాశి దర్శకత్వంలో తనీష్ హీరోగా రూపొందనున్న ఈ చిత్రం నవంబర్ మొదటివారం నుంచి నెల రోజులపాటు పంజాబ్, హర్యానా, సిమ్లా తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోబోతోంది. సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సుమన్, ముకుల్ దేవ్, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సందర్భముగా..'శ్రీ సత్యనారాయణ స్వామి' పౌరాణిక చిత్రంగా, 'కిల్లర్' క్రైం థ్రిల్లర్ గా, 'బ్యాండ్ బాజా' ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా, 'లవ్ బూమ్' యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మలిచిన నగేష్ నారదాశి మానవత్వ  విలువలను చాటి చెప్పే ఈ దేశదిమ్మరి చిత్రాన్ని సరికొత్త కోణంలో తెరకెక్కించబోతోన్న దర్శకుడు నగేష్ నారదాశి మాట్లాడుతూ.. ప్రకృతి మన అవసరాలను తీరుస్తుంది తప్ప.. అత్యాశను కాదు అనే సిద్దాంతాన్ని నమ్మే ఓ యువకుడు డబ్బుతో అవసరం లేకుండా జీవనం సాగించే వైవిధ్యభరితమైన కధాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు.

Young Hero Tanish New Movie Title Desadimmari:

Tanish, Nagesh Nara Dasi Combo Film Title Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs