Advertisement
Google Ads BL

'వాడొస్తాడు' కోసం లారెన్స్ వచ్చాడు..!


రాఘవ లారెన్స్ చేతుల మీదుగా 'వాడొస్తాడు' మోషన్ పోస్టర్ విడుదల

Advertisement
CJ Advs

2m  సినిమాస్ బ్యానర్ పై కె.వి.శబరీష్ సమర్పిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'వాడొస్తాడు'.  కిక్ శ్యామ్, ఆత్మీయ, శ్రీదేవి కపూర్ హీరోహీరోయిన్లుగా.. సారథి దర్శకత్వంలో  తెరకెక్కుతున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ ని జూలై 15 న ప్రముఖ కొరియా గ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కె. వి.శబరీష్, సారథి లు మాట్లాడుతూ.. అడగగానే 'వాడొస్తాడు' మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన లారెన్స్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. హీరో శ్యామ్ ఈ 'వాడొస్తాడు' చిత్రంతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఈ చిత్రంలో శ్యామ్ కి జంటగా ఆత్మీయ, శ్రీదేవి కపూర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీరితో పాటు హాలీవుడ్ ఆర్టిస్ట్స్ కూడా ఈ చిత్రం లో నటిస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా..సినిమాని హై టెక్నికల్ వ్యాల్యూస్ తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాము...అని అన్నారు. 

కిక్ శ్యామ్, ఆత్మీయ, శ్రీదేవి కపూర్, శ్రీనాథ్, జస్టిన్ వికాజ్(హాలీవుడ్), లూకాస్ శాండ్రాస్ (హాలీవుడ్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  కెమెరా: ఎం ఎస్ రాజేష్ కుమార్, సంగీతం: శ్యామ్ మోహన్, ఆర్ట్: టీఎన్ కబిలన్, ఎడిటర్: అరుణ్ థామస్ ఏ.కె.డి, ప్రొడక్షన్ కంట్రోలర్: ఎం విజయ్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: టి.వి జనార్దన్, కుట్టి కృష్ణన్, మారియప్పన్ జి, పి.ఆర్.ఓ: పర్వతనేని రాంబాబు, నిర్మాణం: 24  సినిమాస్, సమర్పణ: కె.వి.శబరీష్, దర్శకత్వం: సారథి.  

Lawrence Launches Vaadu Osthadu Motion Poster:

Kick Syam, Athmeya, Sridevi Kapoor Starring Vaadu Osthadu Movie First Look and Motion Poster Launched by Raghava Lawrence. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs