Advertisement
Google Ads BL

వినాయక చవితికి ఫస్ట్‌సాంగ్‌ రిలీజ్‌.!


నందమూరి బాలకృష్ణ 99వ సినిమాగా రూపొందుతున్న డిక్టేటర్‌ షూటింగ్‌ ప్రస్తుతం యూరప్‌లో జరుగుతోంది. యాక్షన్‌ సీక్వెన్స్‌తోపాటు కొంత టాకీ పార్ట్‌ను కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు. యూరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ పతాకాలపై శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కి సంబంధించిన మొదటి పాటను సెప్టెంబర్‌ 17 వినాయక చవితి రోజున విడుదల చేయాలని దర్శకనిర్మాతలు డిసైడ్‌ అయ్యారట. 

Advertisement
CJ Advs

బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఈ చిత్రంలో రవికిషన్‌, షాయాజీ షిండే, నాజర్‌, పృథ్వి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఫస్ట్‌ టైమ్‌ బాలకృష్ణ సినిమాకి మ్యూజిక్‌ చెయ్యడం విశేషం. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs