Advertisement
Google Ads BL

అందాలరాక్షసి తో రాజమౌళి శిష్యుడి చిత్రం!


మయూఖ క్రియేషన్స్.....ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీ 

Advertisement
CJ Advs

త్వరలోలోగో లాంచ్ ....మగధీర, మర్యాద రామన్న, ఈగ చిత్రాలకు దర్శక దిగ్గజంఎస్.ఎస్.రాజమౌళి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన జగదీష్ తలశిల దర్శకత్వం లో మయూఖ క్రియేషన్స్ పతాకం పై సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం త్వరలో విడుదల కానుంది. యం.యం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర , లావణ్య త్రిపాటి మరోసారి జంటగా కనిపించనున్నారు. ఈ చిత్ర లోగో ఆవిష్కరణ త్వరలో జరగనుంది.

The Logo Launch of Mayukha Creations, Production No 1 will be unveiled Soon. The Film is the Directorial Debut of JagadishTalasila, a Protégé of S.S.Rajamouli, who was the Associate for Maghadheera,MaryadaRamanna,Eega. This Film is being Produced by Mr.Sai Prasad Kamineni under MayukhaCreations..the Film's Music Score is being done by Mr.M.M. Keeravani.  Naveen Chandra and LavanyaTriparti of AndalaRakshasi Fame are the Lead Pair in this Movie.... The Film Logo will be Launched soon…

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs