సెన్సార్ పూర్తి చేసుకొన్న `అసుర`
నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన `అసుర` విడుదలకి సిద్ధమవుతోంది. ఆదివారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకొంది. నారా రోహిత్ మరోసారి పోలీసుగా నటించిన చిత్రమిది. పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో మాంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నారా రోహిత్, ప్రియా బెనర్జీ జంటగా నటించిన `అసుర`కి క్రిష్ణ విజయ్ దర్శకుడు. టీజర్ ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఇప్పుడు సెన్సార్‌రిపోర్ట్ కూడా పాజిటివ్‌గా వచ్చినట్టు సమాచారం.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads