Advertisement
Google Ads BL

‘బాహుబలి’ మొదటి భాగాన్ని ఏమని పిలుస్తున్నారు?


రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ప్రభాస్‌, అనుష్క,రానా, తమన్నా వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న చిత్రం ‘బాహుబలి’ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మొదటి భాగాన్ని ‘బాహుబలి ది బిగినింగ్‌’అని పిలుస్తున్నారు. మే 10 వతేదీన ఈ చిత్రం తొలి థియేటికల్‌ ట్రైలర్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం కోసం ఓ  ప్రత్యేకమైన డాక్యుమెంటరీని సైతం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది...!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs