Advertisement
Google Ads BL

‘దోచెయ్‌’ సెన్సార్ షాక్...!


ఇటీవలి కాలంలో ఏ చిత్రానికి కూడా క్లీన్‌ యు సర్టిఫికేట్‌ రావడం లేదు. అందునా పెద్ద చిత్రాలంటే అందులో హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌, ఐటంసాంగ్స్‌, కత్తులు, రక్తపాతాల వల్ల కేవలం వాటికి ‘యు/ఎ, లేదా ‘ఎ’ సర్టిఫికేట్లే వస్తున్నాయి. అయితే తాజాగా నాగచైతన్య హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాతగా రూపొందిన ‘దోచెయ్‌’ చిత్రానికి క్లీన్‌ యు సర్టిఫికేట్‌ రావడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పరిణామం పట్ల చిత్ర యూనిట్‌ ఎంతో సంతోషంగాఉంది. కాగా ఈ చిత్రంలో కృతిసనన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, సినిమా హీరోగా బ్రహ్మానందం ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రానికి సినిమా విడుదలకు ముందే టేబుల్‌ ప్రాఫిట్‌ లభించిందని సమాచారం. 10కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే 15కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. మరి సినిమా కూడా బాగుంటే నిర్మాతకు భారీ లాభాలు ఖాయం అని చెప్పవచ్చు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs