Advertisement
Google Ads BL

బాలీవుడ్ కి రాయ్ లక్ష్మి..!!


 

Advertisement
CJ Advs

'బలుపు'  సినిమాలో లక్కీ లక్కీ రాయ్ పాటతో ఆకట్టుకొంది రాయ్ లక్ష్మి.  ఆ తర్వాత  లారెన్స్ రాఘవ  దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 'ఒక టిక్కెట్ పై రెండు సినిమాలు 'లో నటిస్తోంది. ఇప్పటి వరకు దక్షిణాదిన అన్ని బాషల ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది. క్రియేటివ్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న 'అకిరా' సినిమాలో స్పెషల్ రోల్ చెయ్యబోతుంది లక్ష్మి.  సొనక్షి సిన్హా ఇందులో కథానాయిక. ఆమె తండ్రి శత్రగ్నసిన్హా కూడా ఇందులో ఓ పాత్రలో కనిపిస్తారు. తను బాలీవుడ్ లో అడుగుపెడుతున్నట్లు రాయ్ లక్ష్మి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తనపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని కూడా తెలిపింది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs