Advertisement
Google Ads BL

‘బాహుబలి’లో మరో అందం..!!



అనుష్క, తమన్నా వంటి గ్లామర్‌ భామలతో ‘బాహుబలి’ని ఓ శిల్పంలా చెక్కుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. వీరికి తోడు మరో అందాన్ని జోడిరచబోతున్నారు జక్కన. బాహుబలి కోసం త్వరలో ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించనున్నారాయన. ఇందులో నోరా ఫతేహి నర్తించనుంది. బాలీవుడ్‌లో ‘రోర్‌’ సినిమాతో నాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘టెంపర్‌’లో ఎన్టీఆర్‌ సరసన ఓ ప్రత్యేక గీతంలో కనిపించింది. ఇప్పుడు బాహుబలిలో మరొక గీతంతో అలరించనుంది. ‘టెంపర్‌’లో ఆమె పెర్‌ఫార్మెన్స్‌ చూసి జక్కన్న ఆశ్చర్యపోయడట. అందుకే వెంటనే ఆయన సినిమాలో పాట కోసం ఆహ్వానించేశారు. ప్రస్తుతం నోరా ఆ పాటకు సంబంధించిన రిహార్సెల్స్‌తో బిజీగా ఉంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ బయటపెట్టలేదు. కానీ నోరా తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి మరింత ఆసక్తిని కలిగించింది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs