నాటక రచయిత, సాహితి కళాకారుడు, సినిమాలకు మాటల రచయిత గణేశ్ పాత్రో ఈ రోజు ఉదయం కన్నుమూసారు.
1945 లో విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించిన అయన చెన్నై లో స్థిరర పడ్డారు .
ఇటీవల విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కి మాటల రచయితగ పని చేసారు.
ప్రముఖంగా చెప్పాలంటే ప్రముఖ డైరెక్టర్
కే. బాలచందర్ గారికి చాల సన్నిహితంగ మెలిగేవారు
Advertisement
CJ Advs