Advertisementt

కాంగ్రెసుకి జీవదానం!

Fri 20th Mar 2015 09:39 AM
congress,bjp,land pooling,andhra pradesh,tdp,life to congress  కాంగ్రెసుకి జీవదానం!
కాంగ్రెసుకి జీవదానం!
Advertisement
Ads by CJ

దేశవ్యాప్తంగా 2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షహోదా కూడా దక్కించుకోని కాంగ్రెసుకి ‘భూసేకరణ’ అస్త్రంగా దొరికింది. నిన్నటివరకు మతతత్వ పార్టీ బిజెపి అన్న అపప్రదని నెత్తినేసిన కాంగ్రెసు కార్పొరేట్‌ కొమ్ముకాస్తున్న పార్టీగా - రైతు వ్యతిరేక పార్టీగా బిజెపికి ముద్రవేయడానికి; బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి ఓ అవకాశం దొరికింది. అలాగే, రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రుల పీకనులిమిన పార్టీగా ఆంధ్రుల ఛీత్కారానికి గురయిన కాంగ్రెసు పార్టీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా; పోలవరం జాతీయ ప్రాజెక్టు; లోటు బడ్జెట్‌; రాజధాని నిర్మాణానికి నిధుల పేరిట కేంద్ర అధికార బిజెపి పార్టీని - రాష్ట్ర టిడిపిని వ్రేలెత్తిచూపే అవకాశాన్ని దొరకబుచ్చుకున్నది.

ప్రతిపక్షాలు బలపడే అవకాశాన్ని బిజెపి కల్పిస్తోంది; అదే సమయంలో రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించడంలో చంద్రబాబుని చికాకుపెట్టడంలో జగన్‌ విజయం సాధిస్తున్నారు!

- తోటకూర రఘు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ