Is ruling YSRCP of Andhra Pradesh YSRCP going anti constitutional distributing free honorarium to Priests, pastors imams? According to the former chief secretary of AP Iyr Krishnarao, YSRCP is going anti constitutional.
"For Religious honorarium's, people's money shan't be used under any circumstances. The government is supplying money to 34000 priests and 30000 pastors," said IYRKR suspecting if there is any manipulation in numbers as the number of pastors is almost on par with the number of priests.
IYRKR also felt there is a specialized department for temples and considerable money goes to the government through temples. But then, the government receives nothing from other religious places. Following are the tweets of Iyr Krishnarao.
మతపరమైన గౌరవ వేతనానికి ప్రజా ధనాన్ని ఉపయోగించటం రాజ్యాంగ విరుద్ధం. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యను ప్రచారం చేసుకోవడానికి ప్రజా ధనాన్ని ఉపయోగించటం విడ్డూరం. లెక్కల్లో ఎక్కడో తేడా ఉంది. 34 వేల అర్చకులకు 30 వేల పాస్టర్లు.
దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి కావున, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండబట్టి లెక్కలు నిర్ధారించే అవకాశం ఉంది. మిగిలిన రెండు మతపరమైన సంస్థలు ప్రభుత్వ సంబంధం లేకుండా పని చేస్తున్నాయి కావున ఆ లెక్కలు నిర్దిష్టంగా ఉండే అవకాశం తక్కువ.
అర్చకులు అందరూ ప్రభుత్వ ఆధీనం లో పని చేస్తున్నారు. వారికి సహాయం పెద్ద దేవాలయాల ఆదాయం నుంచి ఇవ్వచ్చు. టీటీడీ గత ప్రభుత్వ హయాంలో అర్చక సంక్షేమానికి 100 కోట్లు వాగ్దానం చేసి 50 కోట్లు విడుదల చేసింది. మిగిలిన 50 కోట్లు విడుదల చేసి ఇతర పెద్ద దేవాలయాలు సహాయంతో అర్చకులను ఆదుకో వచ్చు
మిగిలిన మతాల వారికి ఆయా మత సంస్థల నుంచి సహాయం వచ్చే విధివిధానాలు ఏర్పాటు చేయవచ్చు. అది సరైన పద్ధతి. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య.