Advertisementt

సాయి పల్లవి చేస్తే సెన్సేషన్ అయ్యేది

Mon 03rd Feb 2025 08:42 PM
sai pallavi  సాయి పల్లవి చేస్తే సెన్సేషన్ అయ్యేది
Sandeep Vanga on Sai Pallavi సాయి పల్లవి చేస్తే సెన్సేషన్ అయ్యేది
Advertisement
Ads by CJ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న కథానాయికల్లో సాయి పల్లవి ఒకటి. ఆమె నవ్వులో, చూపులో, మాటల్లో అన్ని విధాలా స్వచ్ఛత ఉంటాయి. ఆమె స్లీవ్ లెస్ డ్రస్ కూడా ధరించదు. ఎంత పారితోషికం ఇచ్చినప్పటికీ ఆమెకు నచ్చని కథలలో నటించదు. హీరో 

ఎవరైనా తన పాత్రను తక్కువ చేస్తే ఆమె ఊరుకోదు. ఒక సినిమా ఒప్పుకొనే ముందు ఆ పాత్ర గురించి ఆ కథ గురించి దర్శకుడికంటే ఎక్కువ ఆలోచిస్తుంది. ఈ సమర్థత నిబద్ధతతోనే ఆమె పెద్ద హీరోయిన్ అయ్యింది.

ఇలాంటి సాయి పల్లవిని అర్జున్ రెడ్డి సినిమాలో నటింపచేయగలిగాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి చిత్రంలో కథానాయిక పాత్ర ఎంతమంది నటీమణులకి అనువుగా ఉంటుందో. కానీ సాయి పల్లవికి అది సూటవడం కష్టం. ఎందుకంటే ఈ సినిమాలో హాట్ సీన్లు, ముద్దు సన్నివేశాలు చాలా ఉన్నాయి. హీరో హీరోయిన్లు మాట్లాడిన వెంటనే ముద్దు పెట్టుకోవడం వంటివి ఈ కథలో ఉన్నాయి.

ఈ తరహా పాత్ర గురించి సాయి పల్లవితో మాట్లాడేటప్పుడు ఆమె కో ఆర్డినేటర్ చెప్పింది ఆమె స్లీవ్ లెస్ డ్రస్ కూడా ధరించదు ఈ క్యారెక్టర్ ఎలా చేస్తుంది అంటూ సందేహం వ్యక్తం చేశాడు. ఆ మాటలు తరువాత సాయి పల్లవిని ఈ పాత్ర కోసం అంగీకరించమని సందీప్ రెడ్డి ధైర్యం చేసి అడగలేకపోయాడు.

సాధారణంగా ఎంతో మంది కథానాయికలు దర్శకుడి అభిరుచి ప్రేక్షకుల అభిప్రాయం మారుతున్న ఇమేజ్ తో కొంత క్రమంగా అలవాటు పడతారు. కానీ సాయి పల్లవి మాత్రం ఏదైనా తగ్గింపు చేయలేదు. పది సంవత్సరాలుగా ఆమె పద్ధతులను మార్చుకోలేదు. ఈ విషయంలో ఆమె నిజంగా ప్రత్యేకమైన కథానాయిక.

Sandeep Vanga on Sai Pallavi:

Sandeep Reddy Vanga stunner about Sai Pallavi

Tags:   SAI PALLAVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ