బెయిల్ కోసం పిటిషన్ పెట్టిన కేటీఆర్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పులో జోక్యం తాము చేసుకోమన్న సుప్రీం కోర్టు, దానితో పిటిషన్ విత్ డ్రా చేసుకుంటామన్న కేటీఆర్ తరఫు న్యాయవాది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వరాలే ధర్మాసనం విచారణ
కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సుదరం వాదనలు వినిపించారు. ఇది రేవంత్ ప్రభుత్వం కక్ష సాధింపుతో పెట్టిన కేసు, ప్రభుత్వం మారగానే కేసు పెట్టారు, ఇది ప్రభుత్వ ప్రాజెక్టు, ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం గుర్తించదు, డబ్బు తీసుకున్నవారిని, హెచ్ ఎం డి ఎ ను నిందితులుగా చేర్చలేదు అని వాదించినా సుప్రీం కోర్టు మాత్రం కేటీఆర్ పై హై కోర్టులో ఇచ్చిన తీర్పు విషయంలో జ్యోక్యం చేసుకోబోమని చెప్పడంతో కేటీఆర్ కి నిరాశే మిగిలింది.
ముకుల్ రొహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు దర్యాప్తు జరగాలి. 24 గంటల్లో కేసు కొట్టేయాలని పిటిషన్ వేశారు. గవర్నర్ దర్యాప్తుకు అనుమతి ఇచ్చారు