Advertisementt

అందాల నిధిని పట్టించుకోరే..!

Fri 28th Jun 2024 01:15 PM
nidhi agarwal  అందాల నిధిని పట్టించుకోరే..!
Nidhi Agarwal latest photos goes viral అందాల నిధిని పట్టించుకోరే..!
Advertisement
Ads by CJ

ఇస్మార్ట్ శంకర్ చూసిన వారెవరైనా అందులో హీరోయిన్స్ గా నటించిన నిధి అగర్వాల్ ని, నభ నటేష్ ని అస్సలు మరిచిపోరు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు హీరోయిన్స్ కి ఆశించిన అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే మళ్లి ప్రేక్షకుల ముందుకు రావడానికి నభ, నిధి ప్రయత్నం చేస్తున్నారు. అందులో నిధి అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు పరిస్థితి ఏమిటి అనేది అర్ధం కావడం లేదు. 

మరోపక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజా సాబ్ లో నటిస్తుంది. ఆ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్. అందులో నిధి అగర్వాల్ ఒకరు. ఆ ముగ్గురిలో నిధి కేరెక్టర్ ఎలా ఉంటుందో అంచనా వెయ్యడం కూడా కష్టమే. మరి అంత అందమైన గ్లామర్ భామ నిధి అగర్వాల్ కి ఇలాంటి అవకాశాలా అంటూ అభిమానులు వాపోతున్నారు. 

తాజాగా నిధి అగర్వాల్ షేర్ చేసిన పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే. బ్లాక్ అవుట్ ఫిట్ లో మెడలో చిన్న చోకర్ తో హెయిర్ కి బ్యాండ్ పెట్టుకుని అందాలు చూపించేలా నిధి ఇచ్చిన ఫోజులకి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఆ పిక్స్ చూసిన నెటిజెన్స్ అందాల నిధిని పట్టించుకోరే అంటూ కామెంట్ చేస్తున్నారు. 

Nidhi Agarwal latest photos goes viral:

Nidhi Agarwal glamour look viral

Tags:   NIDHI AGARWAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ