Advertisementt

టిల్లు స్క్వేర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Mon 01st Apr 2024 05:13 PM
tillu square  టిల్లు స్క్వేర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
Tillu Square 3 days collections టిల్లు స్క్వేర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
Advertisement
Ads by CJ

సిద్దు జొన్నలగడ్డ-అనుపమ పరమేశ్వరన్ కాంబోలో మల్లిక్ రామ్ దర్శకత్వంలో డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ మొదటి షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ పరంగా మొదటి రోజు నుంచే కొత్త నంబర్లని నమోదు చేస్తుంది. టిల్లు స్క్వేర్ ఫస్ట్ డే 23 కోట్ల గ్రాస్ కొల్లగొట్టగా.. ఇప్పుడు మొదటి వీకెండ్ పూర్తయ్యేలోగా బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలని లాభాల్లోకి తీసుకెళ్ళిపోయింది. టిల్లు స్క్వేర్ 3 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా.. 

ఏరియా      కలెక్షన్స్ 

👉Nizam: 12.35Cr

👉Ceeded: 2.93Cr

👉UA: 2.99Cr

👉East: 1.53Cr

👉West: 92L

👉Guntur: 1.33Cr

👉Krishna: 1.23Cr

👉Nellore: 77L

AP-TG Total:- 24.05CR (37.75CR~ Gross)

👉KA+ROI: 2.10Cr

👉OS: 8.70Cr

Total WW:- 34.85CR(59.65CR~ Gross)

Tillu Square 3 days collections :

Tillu Square 1st weekend collections 

Tags:   TILLU SQUARE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ