Advertisementt

16 స్థానాలను కన్ ఫర్మ్ చేసిన కేసీఆర్

Sat 23rd Mar 2024 08:06 PM
kcr  16 స్థానాలను కన్ ఫర్మ్ చేసిన కేసీఆర్
BRS chief KCR has announced candidates 16 స్థానాలను కన్ ఫర్మ్ చేసిన కేసీఆర్
Advertisement
Ads by CJ

ఇప్పటి వరకు మొత్తం16 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..

1)ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు

2) మహబూబాబాద్ (ఎస్టీ  )మాలోత్ కవిత

3) కరీంనగర్ - బోయినిపల్లి వినోద్ కుమార్ 

4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్ 

5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి 

6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ 

7)వరంగల్ (ఎస్ .సి  )-డాక్టర్ కడియం కావ్య 

8 )నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్ 

9 )జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ 

10 ) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు 

11) మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి

12) మెదక్ - పి.వెంకట్రామి రెడ్డి 

13) నాగర్ కర్నూల్ (ఎస్సీ ) - ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .

14) సికింద్రాబాద్ - తీగుళ్ల పద్మారావు గౌడ్

15) నల్గొండ - కంచర్ల కృష్ణా రెడ్డి

16) భువనగిరి - క్యామా మల్లేష్

పెండింగ్ లో హైద్రాబాద్ పార్లమెంట్ స్థానం..

BRS chief KCR has announced candidates :

BRS chief KCR has announced candidates for all 16 parliamentary seats so far.

Tags:   KCR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ