Advertisementt

దేవర ఆ సాంగ్ హైలెట్ అంట

Mon 26th Feb 2024 10:12 AM
devara  దేవర ఆ సాంగ్ హైలెట్ అంట
Devara that song is the highlight దేవర ఆ సాంగ్ హైలెట్ అంట
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా చిత్రం దేవర షూటింగ్ ఆల్మోస్ట్ డన్ ఇంకా పాటల చిత్రీకరణ మాత్రమే బాలన్స్ ఉంది అంటూ రీసెంట్ గా దేవర హీరోయిన్, బాలీవుడ్ క్యూటీ జాన్వీ కపూర్ ఇచ్చిన అప్ డేట్ చూసాము. అసలు ఏప్రిల్ 5 నే విడుదల కావల్సిన దేవర చిత్రాన్ని కొన్ని కారణాల వలన అక్టోబర్ 10 దసరా సెలవలకి షిఫ్ట్ చేసారు. దసరా బరిలో క్రేజీగా రాబోతున్న దేవర చిత్రంపై ఏ చిన్న అప్ డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది.

తాజాగా దేవర చిత్రంలో ఆయుధపూజ సాంగ్ హైలైట్ గా నిలవబోతుంది, అయితే ఈపాట ఇంకా చిత్రీకరించాల్సి ఉంది అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ చూసి ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఎన్టీఆర్ దేవరగా విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టుగా ఇప్పటివరకు వదిలిన పోస్టర్స్, గ్లిమ్ప్స్ చూస్తే తెలిసిపోతుంది. ఆమేరకు ఆయుధ పూజ సాంగ్ ఎలా ఉంటుందో అనేది ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి.

Devara that song is the highlight:

Devara update 

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ