Advertisementt

దేవర పార్ట్ 2 ఆలస్యానికి కారణమదే

Mon 22nd Jan 2024 01:09 PM
ntr,devara 2  దేవర పార్ట్ 2 ఆలస్యానికి కారణమదే
Devara Part 2 is the reason for the delay దేవర పార్ట్ 2 ఆలస్యానికి కారణమదే
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల తెరకెక్కిస్తున్న దేవర మూవీ రెండు భాగాలుగా రాబోతున్నట్టుగా కొరటాల శివ అధికారికంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యన డెవిల్ మూవీ ప్రమోషన్స్ లో నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా దేవర షూటింగ్ చాలావరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది, దేవర పార్ట్2 షూటింగ్ మాత్రం ఇప్పుడే మొదలు పెట్టడం లేదు అని చెప్పారు. ఇక ఇప్పుడు దేవర పార్ట్ 1 ఏప్రిల్ 5 న విడుదల కాబోతుండగా.. ఆ తర్వాత ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారట. ఆ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి ప్రశాంత్ నీల్ తో NTR31 సెట్స్ లోకి ఎన్టీఆర్ అడుగుపెడతారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ మూవీస్ కంప్లీట్ అయ్యాకే ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 చేస్తారని తెలుస్తోంది. అంటే దేవర పార్ట్1 లో చాలావరకు కంక్లూజన్ ఇచ్చేస్తారేమో అందుకే పార్ట్ 2  ని లేట్ చేస్తున్నారని అనుకుంటున్నారు. చూద్దాం ఎన్టీఆర్ సినిమాల ప్లానింగ్ ఎలా ఉంటుందో.. ఎలా ఉండబోతుందో అనేది. 

Devara Part 2 is the reason for the delay:

NTR Devara 2 update 

Tags:   NTR, DEVARA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ