Advertisementt

నా సామిరంగ 5 రోజుల కలెక్షన్స్

Fri 19th Jan 2024 08:20 PM
naa saami ranga collections  నా సామిరంగ 5 రోజుల కలెక్షన్స్
Naa Saami Ranga 5days Collections Details నా సామిరంగ 5 రోజుల కలెక్షన్స్
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున హీరోగా, ఆషికా రంగనాధ్ హీరోయిన్‌గా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన నా సామిరంగ సినిమా.. విడుదలైన కేవలం 5 రోజుల్లోనే చాలా ఏరియాల్లో బ్రేకీవెన్ సాధించింది. ఈ సినిమా 5 రోజుల్లో రూ. 35.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. సీడెడ్, గుంటూరు, వెస్ట్, ఈస్ట్ మరియు వైజాగ్ ఏరియాల్లో ఈ సినిమా బ్రేకీవెన్ అయినట్లుగా తెలిపారు. మేకర్స్ విడుదల చేసిన 5వ రోజు కలెక్షన్ల వివరాలు ఎలా ఉన్నాయంటే.. 

నా సామిరంగ 5వ రోజు కలెక్ట్ చేసిన కలెక్షన్స్ వివరాలు (కోట్లలో)

నైజామ్- 0.61

సీడెడ్- 0.44

వైజాగ్- 0.41

ఈస్ట్- 0.34

వెస్ట్- 0.17

కృష్ణ- 0.19

గుంటూరు- 0.24

నెల్లూరు- 0.14

మొత్తం 5వ రోజు కలెక్షన్స్- రూ. 2.54 కోట్లు (షేర్)

మొత్తం 5 రోజులకు గానూ వసూళ్లు అయిన కలెక్షన్స్ (AP and TS)- రూ 18.17 కోట్లు (షేర్)

ప్రపంచవ్యాప్తంగా 5 రోజులకు వసూళ్లు అయిన కలెక్షన్స్- రూ. 35.4 కోట్లు (గ్రాస్)

Naa Saami Ranga 5days Collections Details:

Naa Saami Ranga Collects Rs. 2.54 in 5th Day

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ