Advertisementt

‘మీకు మాత్రమే చెప్తా’ టైటిల్ ఎలా ఉంది?

Thu 29th Aug 2019 02:38 PM
meeku matrame chepta,vijay devarakonda,maiden production,film title,tarun  ‘మీకు మాత్రమే చెప్తా’ టైటిల్ ఎలా ఉంది?
Vijay Devarakonda announces his maiden production ‘మీకు మాత్రమే చెప్తా’ టైటిల్ ఎలా ఉంది?
Advertisement
Ads by CJ

కొత్తదనం నిండిన సినిమాలను ప్రోత్సహించేందుకు నిర్మాతగా మారిన విజయ దేవరకొండ

కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై యంగ్ టాలెంట్ ప్రోత్సాహం అందించేందుకు తొలి అడుగు వేస్తున్నాడు విజయ దేవరకొండ. తన అభిరుచిని పరిచయం చేయబోతున్నాడు.

పెళ్లి చూపులతో యూత్‌లో బలమైన ముద్రను వేసుకున్న విజయ్ కి ఆ ప్రయాణంలో పడిన కష్టాలు తెలుసు. ఇప్పుడు తను ప్రొడ్యూస్ చేసే సినిమాలో తరుణ్ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఆ మూవీ పేరు ‘మీకు మాత్రమే చెప్తా’ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలోనే ఫన్‌ని జనరేట్ చేశారు విజయ్, తరుణ్. త్వరలోనే ఈ సినిమా గురుంచి మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. 

Vijay Devarakonda announces his maiden production:

Meeku Matrame Chepta is the Vijay Devarakonda maiden production film title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ