Advertisementt

సందీప్‌తో సుబ్రహ్మణ్యపురం దర్శకుడు

Thu 21st Feb 2019 02:28 PM
santhosh jagarlapudi,director,sundeep kishan,next film,confirm  సందీప్‌తో సుబ్రహ్మణ్యపురం దర్శకుడు
Subrahmanyapuram Director Next Film Confirmed సందీప్‌తో సుబ్రహ్మణ్యపురం దర్శకుడు
Advertisement
Ads by CJ

సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్‌కిషన్ చిత్రం

సుబ్రహ్మణ్యపురం చిత్రంతో దర్శకునిగా తన ప్రతిభను నిరూపించుకున్న సంతోష్ జాగర్లపూడి దర్శకతంలో యువ హీరో సందీప్‌కిషన్ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. సుబ్రహ్మణ్యపురం చిత్రంతో అభిరుచి గల నిర్మాతగా పేరుపొందిన  బీరం సుధాకర్ రెడ్డి, కార్తీకేయ చిత్రంతో నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న వెంకట శ్రీనివాస్ బొగ్గరమ్‌లు సుధాకర్ ఇంప్లెక్స్ ఐపీఎల్ అండ్ టారస్ సినీ కార్స్ పతాకాలపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ సుబ్రహ్మణ్యపురం దర్శకుడు సంతోష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. క్రీడా నేపథ్యంలో కొనసాగే కథ ఇది. అత్యంత ప్రాచీనమైన ధనుర్విధ్యలో ప్రధాన ఆకర్షణ లక్ష్యాన్ని ఛేదించడం. అత్యంత కష్టమైన  ఈ విద్య ద్వారా కథానాయకుడు తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాడు అనేది చిత్ర కథ. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపారు. 

Subrahmanyapuram Director Next Film Confirmed:

Santhosh Jagarlapudi and sundeep kishan Film on Cards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ